1. 126.
    0
    లేక పూర్తిగా పబ్లిక్ డొమైన్ అయితే కామన్స్ లో ప్రవేశపెట్టి (కాపీహక్కుల ధృవీకరణ వివరాలు ఇవ్వాలి) తరువాత వాడండి.
    వికీపీడీయాలోని ప్రత్యేక పుటల గురించి విపులముగా వివరించగలరు. అందులో, వాడుకరులు యేమైనా మార్పులు చేయ దగినవి వుంటే వాటి వివరములు కూడా అందించగలరు.
    వికీ క్రియాశీల స్థితి తెలుసుకోటానికి ప్రత్యేక పుటల ఉపయోగపడతాయి. అ‌వి సామాన్యంగా స్వయంచాలకంగా కంప్యూటర్ తో తాజాకరించబడుతుంటాయి.
    ···
   tümünü göster